బహుళ ప్రచారం పొందిన ఎం.వి.రమణారెడ్డి రాసిన 64 వ్యాసాల పుస్తకం ఈ ‘శంఖారావం’. జాతిని జాగృతం చేసేందుకు ఆయన తన కలంతో నాలుగుదశాబ్దాలు పాటుపడ్డారు. ఆయన వ్యాసాలన్నీ పఠితను ఆలోచనల్లోకి నెట్టేస్తాయి. వ్యవసాయం, రైతులు, నీటి వసత, నీటి రాజకీయాలు, బడ్జెట్‌, రాయలసీమ, రాష్ట్ర విభజన, మహిళలు, సాహిత్యం, జర్నలిజం, విద్య, వైద్యం, సినిమాలు, సైన్సు....ఇలా ఎన్నో విషయాలను స్పృశించిన వైవిధ్యమైన వ్యాసాలు ఇవన్నీ. 

 

శంఖారావం
ఎం.వి.రమణారెడ్డి వ్యాసాలు, వ్యక్తీకరలు
ధర 200 రూపాయలు
పేజీలు 320
ప్రతులకు కవితా పబ్లికేషన్స్‌, రాయవరం, ప్రొద్దుటూరు, కడపజిల్లా. సెల్‌ 9063077367