పొలిటికల్ మిర్చీ..

‘ఎన్నికల ముందు ఎన్ని ప్రశ్నార్థకాలు! ఎన్నికలయ్యాక అన్నీ ఆశ్చర్యార్థకాలే!’, ‘పార్టీలన్నియు ఓడిపోవును.. లబ్ధి ఒక్కటే గెలిచి నిలుచును’ - కర్ణాటక రాజకీయాల నుంచి మహారాష్ట్ర పీఠం దాకా ఏ ఎన్నికలకైనా వర్తించే నిత్య సత్య వాక్యాలు ఈ పుస్తకంలో అనేకం. ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయ పంచుల మసాలా డబ్బా అనదగిన రచన హాస్యావధాని శంకరనారాయణ... ‘సర్వే’శ్వరా గెలిపించరా!

‘సర్వే’శ్వరా గెలిపించరా!

,రచన: శంకరనారాయణ

పేజీలు: 99; వెల: రూ.100,

ప్రతులకు: 9399904455