కళాత్మక సృజనను సాధికారంగా ఆవిష్కరించే చిత్రకారుడు, కవి, రచయిత ఎల్‌.ఆర్‌.వెంకటరమణ. వృత్తిరీత్యా ఉత్తమ ఉపాధ్యాయుడు. తెలుగునాట చిత్రకళ ప్రపంచఖ్యాతిని ఆర్జిస్తున్న తరుణంలో, అరుదైన సృజనాత్మక చిత్రకళావిమర్శకుడు. సాహిత్యం–చిత్రకళకు మధ్య అనుబంధాన్ని, చిత్రకళ కవిత్వాన్ని ప్రభావితం చేసిన తీరుతెన్నులను ఈ ‘వర్ణపద చిత్రణ’ పుస్తకంలోని 28వ్యాసాలలో ఎంతో ప్రతిభావంతంగా విశ్లేషించారు.


వర్ణ పద చిత్రణ

కళ కవితగా మారే క్రమం

ఎల్‌.ఆర్‌.వెంకటరమణ

ధర : 150రూపాయలు, పేజీలు : 212

ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌, సలీంనగర్‌, మలక్‌పేట, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27 67 84 30

మరియు విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవ చేతన, నవ తెలంగాణ పుస్తక కేంద్రాలు