వేల సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందిన 12కథలున్న అమూల్యమైన పిల్లల కథల పుస్తకం ‘వేటగాడి కొడుకు’. దేశ విదేశాల్లో కొట్లాదిమంది పిల్లలు తరతరాలుగా తాతయ్య తొడమీదో, అవ్వ ఒడిలోనో కూర్చుని ఆలకించి, తోటి పిల్లలతో పంచుకున్న కథలివన్నీ. ప్రపంచ సాహిత్యంపట్ల పిల్లల్లో అవగాహన పెంపొందడానికి పునాదులు వేసే కథలు ఇందులోవన్నీ. ప్రముఖ చిత్రకారుడు, తెలుగువారు గర్వించదగిన దర్శకుడు బాపు బొమ్మలుగీసిన ఈ పుస్తకం ‘కథాప్రపంచం’ తిరుపతి కిరణ్‌ ప్రచురణ.


వేటగాడి కొడుకు ఇతర విదేశీ కథలు

సంపాదకుడు: హెరాల్డ్‌ కూర్లెండర్‌

అనువాదం: కనకదుర్గా రామచంద్రన్‌, చిత్రకారుడు: బాపు

ధర : 110రూపాయలు, పేజీలు: 80

ప్రతులకు : కథాప్రపంచం ప్రచురణలు, 6–1–111, వరదరాజ నగర్‌, ఎన్‌.టి.రోడ్‌, తిరుపతి–507 

సెల్ 990 82 84 105., 955 351 85 68వెబ్‌సైట్‌ www.kathaaprapancham.in