అనతికాలంలో రచయిత్రిగా ఎదిగారు సుజలగంటి. తానా–మంచిపుస్తకం పిల్లల నవలల పోటీ విజేత. పిల్లలకు కేవలం కథలే కాదు, వారికి ఆసక్తికలిగించేలా నవలలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ ‘విద్యామందిరం’ నవల రాశారు రచయిత్రి.  

 

విద్యామందిరం
పిల్లలకోసం నవల
అనురాధ సుజలగంటి 
ధర 50 రూపాయలు పేజీలు 56
ప్రతులకు జ్యోతి వలబోజు, ఫోన్‌ 8096310140, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు