రాత్రి పది గంటల సమయం.ఆ పట్టణం యవ్వనంలో త్రుళ్ళిపడుతున్న పడుచుపిల్లలా ఉంది.అందమైన రంగురంగుల విద్యుద్దీపాలతో వీధులంలా కళకళలాడుతున్నాయి.రయ్‌... రయ్‌.... మంటూ పరుగులు తీసే కార్లు, బస్సులతో రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి.నవ్వుల పువ్వులు జారవిడుస్తూ అమ్మాయిలు వయ్యారంగా నడిచి వెళుతూ ఉన్నారు.

లయబద్దంగా కదిలే వారి నడకనే కాంక్షగా చూస్తూ వారి అడుగులో అడుగులు వేస్తున్న కుర్రవాళ్ళు....ఇలాంటి దృశ్యాలతో ఆ పట్టణ వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది.సరిగ్గా అదే సమయంలో.....రోజీ నడుం చుట్టూ చేయివేసి ఆమెను పొదివి పట్టుకుని రేవంత్‌ రోడ్డు దాటి కారు పార్కింగ్‌ చేసి ఉన్న చోటికి నడిచాడు. ఆమె అతడి భుజం మీద తలవాల్చి వయ్యారంగా నడుస్తూ కారు దగ్గరికి చేరింది. వాళ్ళిద్దరూ ఎక్కిన కారు సిమెంట్‌ రోడ్డుపై తాచుపాములా జారిపోతూ ఓ బంగ్లా ముందుకొచ్చి ఆగింది.రేవంత్‌, రోజీలు కారు దిగి బంగ్లాలోకి నడిచారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే రోజీ ఆపుకోలేని తమకంతో రేవంత్‌ను గట్టిగా కౌగిలించుకుని అతడి పెదాల్ని గాఢంగా చుంబించింది.‘‘అబ్బా, రోజీ నిన్ను చూస్తుంటే నన్ను కొరికి తినివేసేలా ఉన్నావు’’ అని అంటూ రేవంత్‌ ఆమెను తన హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు.

‘‘రేవంత్‌, నిన్ను వదిలి ఒక్కక్షణం కూడా ఉండలేను’’ అంటూ అతడితోపాటు బెడ్‌రూంలోకి అడుగు పెట్టింది.ఆమె వెనుకే గదిలోకి అడుగు పెట్టాడు రేవంత్‌.రోజీ అతడిని బెడ్‌ మీదికి తోసి అతడి మీద పడింది.మరుక్షణం రేవంత్‌ ఆమెను తన బిగి కౌగిలిలోకి లాక్కుని ముద్దుల వర్షం కురిపించాడు.రోజి తన్మయంగా కళ్ళు మూసుకుంది.రేవంత్‌ క్షణాల్లో ఆమె ఒంటిమీది దుస్తుల్ని తొలగించాడు.నగ్నమైన ఆమె ఒంటి సొంపులు చూడగానే అతనిలో కోరికలు బుసలుకొట్టాయి.మరుక్షణం తనూ నగ్నమై ఆమెను ఆక్రమించుకున్నాడు.రోజీ తమకంగా అతడిని తీగలా అల్లుకుపోయింది.అరగంట గడిచింది....ఆ గది చల్లబడింది...రోజీ బెడ్‌మీద మత్తుగా వాలిపోయింది.

*************** 

మేరి సంతోషంగా తన గ్రామానికి తిరిగి వచ్చింది.అక్కడ కొంత పొలం కొన్నది. ఒక ఇల్లు కొన్నది. బ్యాంక్‌లో డబ్బు వేసుకుని హాయిగా జీవితం గడపసాగింది.ఆమె నడమంత్రపు సిరి చూసి కొంతమందికి అనుమానం వచ్చింది.