కరోనా మహమ్మారిపై స్నేహ సామాజిక సంస్థ కవితా సంకలనాన్ని వెలువరిస్తున్నది. ప్రస్తుతం కరోనా వైరస్‌ సృష్టిస్తున్న మృత్యు విలయంతోపాటు వైద్యులు, నర్సులు, పారి శుద్ధ్య సిబ్బంది, పోలీసుల సేవానిరతి తది తర అంశాలపై కవులు తమ కవితలను (సాఫ్ట్‌కాపీ) ఈమెయిల్‌:snehaorg123 @gmail.comకు పంపగలరు.

 ఇతర వివరాలకు ఫోన్‌: 92908 26988.

శ్రీధర్‌