తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్రపై పరి శోధన జరుగుతుంది. జిల్లాల పునర్వ్యవ స్థీకరణ అనంతరం ఏర్పడ్డ నూతన రంగా రెడ్డి జిల్లా పరిధిలో పూర్వ కవులు, రచ యితలకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు 94410 45839 ఫోన్‌ నంబర్‌లో గాని, suryaprakashrao2014@gmail.com ఈమెయిల్‌లోగాని సంప్రదించగలరు. పూర్వ కవులు, రచయితల సాహిత్యం కూడా అందజేయగలరు. జిల్లాకు చెందిన ఆధు నిక కవులు, రచయితలు కూడా తమ వివరాలను, ప్రచురిత గ్రంథాలను అంద జేయగలరు. వివరాలను, గ్రంథాలను డిసెంబర్‌ 2లోగా పంపాలి.

రాయారావు సూర్యప్రకాశ్‌ రావు