విడుదల నీహారిక ఫౌండేషన్ కవితా పురస్కారం కోసం పత్రికల్లోను, సోషల్ మీడియాలోను అముద్రిత కవితలను నవంబర్ 24లోగా చిరునామా: ఎడిటర్, నెలవంకనెమలీక సాహిత్య మాసపత్రిక, 1-5-554/1, న్యూమారుతీ నగర్, రోడ్ నం.2, కొత్తపేట, హైదరాబాద్ 500036కు పంపాలి.
ఫోన్: 98661 71648.
లక్కరాజు దేవి