సింగమనేని నారాయణ రచనల కూర్పుగా అభినవ ప్రచురణలు వెలువ రిస్తున్న ‘అనంతపురం ఆత్మ సింగమనేని’ పుస్తకం ఆవిష్కరణ సభ మార్చి 8 సా.5 గ.ంలకు గంధమనేని శివయ్య భవన్‌, బైరాగిపట్టెడ, తిరుపతిలో జరుగుతుంది. పుస్తకాన్ని ఆచార్య ఆర్‌. రాజేశ్వరమ్మ (తెలుగు అధ్యయన శాఖ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) ఆవిష్కరిస్తారు.

సాకం నాగరాజ