తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి పరిశోఽ ధకుల నుంచి వ్యాసాలను ఆహ్వానిస్తోంది. శతాబ్దాల హైదరాబాద్‌ నగర చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురావస్తు కట్టడాలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీలు నిర్మించిన కోటలు, జలాశయాలు, మ్యూజియాలు, పార్కులు, రైల్వే స్టేషన్లు, గ్రంథాలయాలు, సమాధులు, ఇక్కడి విశిష్టమైన పండుగలు మొద లైన ప్రత్యేకతలపై వ్యాసాలు రాసేవారు వివరాలకు వేముల నారాయణ (9490093219), కె.హరనాథ్‌ (9703542598), ఎస్‌. విజయభాస్కర్‌ (92908 26988)లను సంప్రదించాలని కోరుతున్నాం.

ఎల్లూరి శివారెడ్డి