మహాకవి శేషేంద్ర 94వ జయంతి సాహిత్య సదస్సు కమలాకర కళాభారతి, శ్రీత్యాగరాయ గానసభ 
సంయుక్త నిర్వహణలో అక్టోబర్‌ 20 సా.6 గంటలకు త్యాగరాయ గానసభలో జరుగుతుంది. ఎస్‌.వి. 
సత్యనారాయణ, లక్ష్మణ చక్రవర్తి, టి. గౌరీశంకర్‌, బైస దేవదాస్‌, సాత్యకి పాల్గొంటారు. వివరాలకు: 

94410 70985.

 

గుంటూరు శేషేంద్రశర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌