Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
కవయిత్రి సుజాతరాణికి కవి చక్రవర్తి బిరుదు
కవయిత్రి సుజాతరాణికి కవి చక్రవర్తి బిరుదు
రాజేంద్రనగర్, జూలై 29(ఆంధ్రజ్యోతి):
రాజేంద్రనగ ర్ సర్కిల్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన కవయిత్రి, రచయిత్రి కందూరి సుజాతరాణికి మెదక్ జిల్లా వనదుర్గా క్షేత్రంలోని మల్లినాథసూరి కళాపీఠం కవి చక్రవర్తి బిరుదును ప్రదానం చేశారు. సుజాతరాణి మల్లినాథసూరి కళాపీఠం తరఫున రంగారెడ్డిజిల్లా అడ్మిన్‌గా కూడా బాధ్యతలు స్వీకరించారు. 105 కవితలు ఏకధాటిగా రచించడం వల్ల ఆమెకు ఈ బిరుదును ప్రదానం చేశారు. మహిళాసాధికారత, జనచైతన్యం, దైవపాదం, జాగృతి, ప్రస్తుత పరిస్థితులు అనే రచనలు కూడా చేశారు. గతంలో ఆమెకు స్ఫూర్తిరత్న, రాజశ్రీ బిరుదు లు కూడా వచ్చాయి. లీడ్ వరల్డ్, ఉదయసాహితీ, గిడుగు రామమూర్తి పురస్కారాలు లభించాయి.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.