విశాలాక్షి సాహిత్య మాస పత్రిక- మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నాం. కథను యూనికోడ్ లేదా అను ఫాంటులో డీటీపీ చేసి ఈమెయిల్: visalakshi.poteelu@gmailకు పంపాలి. మరిన్ని వివరాలకు: 94405 29785కు పంపాలి.
ఈతకోట సుబ్బారావు