కథ 2019 ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 20 ఉ.10 గం.లకు జూమ్‌ వేదికగా జరుగుతుంది. వి. రాజా రామ మోహనరావు, చరిత పరుచూరి సుబ్బయ్య, అక్షర సీత పొన్నపల్లి, దాసరి అమరేంద్ర, కె. శివారెడ్డి, జయ శేఖర్‌ తాళ్లూరి, జంపాల చౌదరి, చంద్ర కన్నెగంటి, ఆడెపు లక్ష్మీపతి, పాపినేని శివశంకర్‌ పాల్గొంటారు. కథా సంకల నంలోని కథా రచయితలు కథల నేపథ్యాన్ని వివరిస్తారు.

వాసిరెడ్డి నవీన్‌