కవితా 2020 ఎలక్ర్టానిక్‌ సంకలనం కోసం రచయితలు అన్ని దిన, వార, మాసపత్రికల్లో ప్రచురితమైన తమ కవితల్లో సామాజిక అంశంపై రాసిన ఉత్తమమైన ఒక కవితను మెయిల్‌ చేయాలి. కవిత ఇరవై వాక్యాల లోపు ఉండాలి. పత్రికలో ప్రచురితమైన కవిత ఫొటోతో పాటు, కవితను తెలుగులో టైపు చేసి మెయిల్‌ చేయాలి. 2020లో పత్రికల్లో ప్రచురణ అయిన కవితలు మాత్రమే పంపాలి. వాట్సాప్‌ నెంబర్‌ కూడా పంపాలి. కవితలను అందాల్సిన చివరి తేది: జనవరి 10. ఈమెయిల్‌: [email protected]

కుంచెశ్రీ