50ఏళ్ళ సాహిత్య జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు ముదిగంటి సుజాతారెడ్డిపై ‘బహుముఖీన’ పేరుతోను, 30ఏళ్ళ సాహిత్య జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు ఏనుగు నరసింహారెడ్డిపై ‘ప్రవాహం’ పేరుతోను తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అభినందన సంచికలు తేవను న్నది. స్నేహితులు, సాహిత్య మిత్రులు వీరితో అనుబంధం గురించి వ్యాసాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాలను ఫిబ్రవరి 15లోగా చిరునామా: గంటా జలంధర్‌రెడ్డి, ఇం.నెం.2-2-1105/21, ఫ్లాట్‌ నెం.201, రోహణం, తిలక్‌నగర్‌, హైదరాబాద్‌ 500044కు పంపాలి. ఫోన్‌: 98482 92715.

గంటా జలంధర్‌రెడ్డి