అద్దేపల్లి రామమోహన్‌రావు కవితా సృజన పుర స్కారాలకు ఎంపికైన కవులు గొట్టిపర్తి యాదగిరి రావు, మౌనశ్రీమల్లిక్‌, సుధేరా, తంగిరాల చక్రవర్తి, అవనిగడ్డసూర్యప్రకాష్‌, మహ్మద్‌ఖాన్‌, జనజ్వాల, ఎలనాగ, వేములప్రభాకర్‌, వడలిరాధాకృష్ణ, చిట్టి ప్రోలువెంకటరత్నం, దాలినాయుడు, ఘంటా విజ యకుమార్‌, ఎస్వీరామశాసి్త్ర, గవిడిశ్రీనివాస్‌, తది తరులు.

వివరాలకు: 9985785322.- వి.శిరీష్‌ కుమార్‌