జనవరి 1, 2020 నుంచి డిసెంబర్‌ 31, 2020 వరకు వివిధ పత్రికలలో ప్రచురితమైన దళిత కథల నుంచి ఎంపిక చేసిన కథలతో ‘దళిత కథా వార్షిక 2020’ ప్రచురించదలిచాము. కథకులు తమ కథలను అను పేజ్‌మేకర్‌ ఓపెన్‌ ఫైల్‌, పీడిఎఫ్‌ ఫైల్‌ గానీ లేదా యూనికోడ్‌ ఓపెన్‌ ఫైల్‌ గానీ పంపగోరుతున్నాము. కథలను జనవరి 10, 2021లోగా పంవ లసిన ఈమెయిల్‌: టడజజీటజీ773ఃజఝ్చజీజూ.ఛిౌఝ. ఫోన్‌: 94412 44773. సంపాదకులు సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్‌, తప్పెట ఓదయ్య.

సిద్దెంకి యాదగిరి