33వ ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు 2020’ కోసం కవులు తమ కవితా సంపుటాలను పంపగోరుతున్నాం. అవార్డు పరిశీలన కోసం 2020లో ప్రచురితమైన కవితా సంపుటాలను మాత్రమే పంపాలి. అవార్డుకు ఎంపికైన ఉత్తమ కవితా సంప ుటికి ఐదువేల రూపాయల నగదు, షీల్డుతో కవికి సత్కారం ఉంటుంది. జనవరి 31, 2021లోగా నాలుగు ప్రతులను చిరునామా: డా. ఉమ్మడిశెట్టి రాధేయ, 31-1-606-1, షిర్డి నగర్‌, రెవిన్యూ కాలనీ, అనంతపురం- 515 001కు పంపాలి. వివరాలకు: 99851 71411.

 

ఉమ్మడిశెట్టి రాధేయ