ఐదుగురు యువ కవులకు విమలా శాంతి పురస్కారాలను ప్రకటిస్తున్నాం. పల్లెపట్టు నాగరాజు (యాలై పూడ్సింది), అనిల్‌ డ్యాని (స్పెల్లింగ్‌ మిస్టేక్‌), తండ హరీష్‌ గౌడ్‌ (ఇన్‌బాక్స్‌), ఈ. రాఘవేంద్ర (గాయపడ్డ విత్తనం), అక్షరమా సురేష్‌ (లైఫ్‌ హాలీడే). ప్రోత్సాహక పురస్కారం: కొండసాని రజిత (ఒక కల, రెండు కళ్లు). వీరిని నవంబర్‌ మొదటివారం, అనంతపురంలో జరిగే సభలో నగదు, పురస్కారాలతో సత్కరిస్తాం.

శాంతి నారాయణ