కొలకలూరి భాగీరథి కవిత్వ పురస్కారానికి ‘ఒంటి నిట్టాడి గుడిసె’ (కొప్పోలు మోహనరావు), కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారానికి ‘ఏడు గుడిసెల పల్లె’ (వల్లూరి శివప్రసాద్‌), కొలకలూరి రామయ్య పరిశోధన పరిశోధన పురస్కారానికి ‘మనిషి-మతం’ (మలయశ్రీ) ఎంపికయ్యాయి. ఫిబ్రవరి 26న ఒక్కొక్క పురస్కారానికి రూ.15వేలు నగదు, మెమొంటో, శాలువాతో రచయితలకు సత్కారం ఉంటుంది.

కొలకలూరి మధుజ్యోతి, కొలకూరి సుమకిరణ్