డా. వేదగిరి రాంబాబు కథానికా పురస్కారానికి 40ఏళ్ళు మించని రచయితలు తమ కథానికా సంపుటాలు ఒక కాపీని ఆగస్టు 14లోగా పంపాలి. పురస్కారంగా రూ.వేలు నగదు, శాలువా సత్కారం, జ్ఞాపిక ఇవ్వబడతాయి. చిరునామా: సింహ ప్రసాద్‌, 401, మయూరిఎస్టేట్స్‌, యమ్‌.ఐ.జి-2-650, కెపిహెచ్‌బి కాలని, హైదరాబాద్‌-500072.ఫోన్‌: 98490 61668.

సింహప్రసాద్‌