ఇరవై ఏళ్ల నాటి విద్యుత్‌ ఉద్యమంపై ఎం. విప్లవ కుమార్‌ రాసిన ‘బ్లూ స్కార్ఫ్‌’ నవల ఆవిష్కరణ సెప్టెంబర్‌ 25 మ.2గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో వేణు ఊడుగుల, సుద్దాల అశోక్‌ తేజ, కాశీ, భూపతి వెంకటేశ్వర్లు, జి.రాములు తదితరులు పాల్గొంటారు.

మట్టిముద్రణలు