పూలే-అంబేడ్కర్‌ అధ్యయన వేదిక నాగర్‌ కర్నూల్‌ ఆధ్వ ర్యంలో సంగిశెట్టి శ్రీనివాస్‌ రచించిన ‘సోషల్‌ సైంటిస్ట్‌ సావిత్రి బాయి’ పుస్తక ఆవిష్కరణ సభ జనవరి 3, 2021 మధ్యాహ్నం 2 గంటలకు లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌, నాగర్‌ కర్నూల్‌లో జరుగుతుంది. వక్తలు: ఎన్‌.సుభాషిణి, పరిమళ్‌, సతీష్‌ బైరెడ్డి.

గుడిపల్లి నిరంజన్‌