జాబిలి కళామండలి ఆధ్వర్యంలో అంబటి వెంకన్న ‘కల్లుపాట’ పుస్తకావిష్కరణ, అంకితోత్సవ సభ ఏప్రిల్‌ 28 ఉ.10గం.లకు ఎస్‌.బి.ఆర్‌. గార్డెన్స్‌, నల్లగొండలో నిర్వహించనున్నారు. సభలో గోరటి వెంకన్న, అంబటి సురేంద్రరాజు, సిద్ధార్థ కవి వాగ్గేయ, కార్టూనిస్ట్‌ శంకర్‌, మునాసు వెంకట్‌ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 99663 76072.

 

జాబిలి కళామండలి