అత్యుత్తమ కవిత్వానికి లక్ష రూపాయల పురస్కారాన్ని ప్రదానం చేసేందుకు కవుల నుంచి కవితలను ఆహ్వానిస్తున్నాం. అత్యుత్తమ కవితకు లక్షరూపాయల నగదు బహుమతిని అందిస్తున్నాం. కవితా వస్తువు ఏదైనా ఫరవాలేదు. నిడివి పరిమితి లేదు. ఒక్కొక్కరూ ఎన్ని కవితలైనా పంపవచ్చు. కవిత తమదేనన్న హామీపత్రం తప్పనిసరి. జూన్‌ 30 తేదీలోగా కవితలను [email protected]కు పంపాలి.

డికేడ్‌ పొయెట్రీ