‘సంస్కృతి’ సంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ (గుంటూరు) నిర్వహించిన పౌరాణిక, చారిత్రక నాటకాల పోటీ-2020లో ఎంపికైన నాటకాలు: ‘కర్ణపతనం’ (పిన్నమనేని మృత్యుం జయరావు), ‘కృష్ణరాయ గోసంగి’ (దీర్ఘాసి విజయభాస్కర్‌), ‘శ్రీసోమనాథ చరితం’ (విద్యాధర్‌ మునిపల్లె), ‘ప్రబంధ రాయబారం’ (యమ్‌. పురుషోత్తమాచార్య), ‘దేవయాని’ (సింహ ప్రసాద్‌). న్యాయ నిర్ణేతలు ‘లకుమ’ (తిమ్మన శ్యామసుందర్‌) నాటకానికి ప్రత్యేక బహుమతి ప్రకటించారు. ఒక్కొక్క నాటకానికి రూ.15వేల నగదు పురస్కారం ఉంటుంది.

‘సంస్కృతి’ బాలచందర్‌