సెప్టెంబర్‌ 17న భారత ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వారి ఆరేళ్ళ పాలనపై ‘ఢిల్లీ దర్బార్‌’ పుస్తకం ప్రచురిస్తున్నాం. మేధా వులు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు, విద్యావంతులు తమ వ్యాసా లను 20-08-2020లోగా చిరునామా: ఛైర్మన్‌, ముద్ర అగ్రికల్చర్‌ ్క్ష స్కిల్‌ డెలప్మెంట్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌, 5 ఎ, 3-4-757/22, ఎ.పి.హెచ్‌.బి.బిల్డింగ్‌, బర్కత్‌పుర, హైదరాబాద్‌-500027కు గానీ, ఈమెయిల్‌: ఝ్చటఛీఝటఛిటఃజఝ్చజీజూ.ఛిౌఝకుగానీ పంపాలి.

తిప్పినేని రామదాసప్పనాయుడు