నరేంద్ర మోదీ 70వ జన్మదినం సంద ర్భంగా ‘ఢిల్లీ దర్బార్‌’ పుస్తకం ముద్ర అగ్రి కల్చర్‌ ్క్ష స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీస్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో విడుదల అవుతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌17 ఉ.10.30ని.లకు జరుగుతుంది. జస్టిస్‌ బి. చంద్రకుమార్‌, కె. గీతామూర్తి తదితరులు పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మీద వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

తిప్పినేని రామదాసప్పనాయుడు