అల్వాల్‌ కానాజీగూడలో ప్రసిద్ధి గాంచిన మరకత శ్రీలక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాప ట్రస్టీ ప్రధాన అర్చకులు డాక్టర్‌ మోత్కురు సత్యనారాయణ శాస్త్రి తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి గురువారం ఆంధ్రజ్యోతి సంపాదకులు డాక్టర్‌ కె.శ్రీనివాస్‌‌ను సన్మానించారు.

- అల్వాల్‌ (ఆంధ్రజ్యోతి)