ముక్కామల చక్రధర్‌ కథల సంకలనం ‘కేరాఫ్‌ కూచిమంచి అగ్రహారం’ ఆవిష్కరణ ఈ నెల 28వ తేదీన రవీంద్రభారతి రెండోఫ్లోర్‌ లోని పైడి జయరాజ్‌ హాలులో జరుగుతుంది. కవి ప్రేసన్‌ సభాధ్యక్షులు. సరస్వతి సమ్మాన్‌ అవార్డు గ్రహీత కే.శివారెడ్డి ముఖ్య అతిధి. ముక్కామల ఈశ్వరి పుస్తకం ఆవిష్కరిస్తారు. తొలికాపీ కూచిమంచి సత్యవతి స్వీకరిస్తారు. ప్రముఖ కవి సీతారాం, సాహితీవేత్త గిరి తిరువూరి సమీ క్షిస్తారు. వసీరా, అద్దేపల్లి ప్రభు ప్రసంగిస్తారు.

ఈశ్వరి ముక్కామల