మేడా మస్తాన్‌రెడ్డి కథా సంపుటి ‘స్పర్శ’ ఆవిష్కరణ సభ మే 1 సా.6గం.ల నుంచి జిల్లా కేంద్ర గ్రంథాలయం, విజయనగరంలో జరుగుతుంది. సభలో ఎన్‌.కె. బాబు, డి.వి.జి. శంకర్రావు, అడపా రామకృష్ణ పాల్గొంటారు. వివరాలకు: 9440343479.

సహజ సాంస్కృతిక సంస్థ