నవయుగ కవి, కవితా విశారద, కవి కోకిల, పద్మభూషణ్‌ గుర్రం జాషువా యాభయ్యవ వర్ధంతి (జూలై 24, 2021) సందర్భంగా ప్రజాకాంక్ష ప్రత్యేక సంచికను తీసుకుని వస్తుంది. ‘గుర్రం జాషువా సాహిత్య విశిష్టత’, ‘గుర్రం జాషువా జీవితం - సాహిత్యం’, ‘సమకాలీన సమాజంలో జాషువా’ అంశాలపై మీ విలువైన రచనలను, కవితలను జూలై 05, 2021 లోపు son[email protected] కు డీటీపీ ఫార్మాట్‌లో గానీ లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో గానీ టైపు చేసి ఓపెన్‌ ఫైల్‌ పంపగోరుతున్నాము. వివిధ పత్రికలలో వచ్చినవి పరిగణనలోకి తీసుకోవటం లేదు. వివరాలకు: 9676609234.

తంగిరాల సోని