డిసెంబరు 18నుంచి ఎన్‌.టి.ఆర్‌ స్టేడియంలో జరగబోయే హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో పుస్తకాలను ప్రదర్శించదలిచే, అమ్ముకోదలిచే రచయితలు డిసెంబరు 15లోపు చిరునామా: కార్యదర్శి, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌, ఇం. నెం.1-1-80/15, మొదటి అంతస్తు, దేవి థియేటర్‌ ఎదురు, ఆర్‌టిసి క్రాస్‌ రోడ్స్‌, హైదరాబాద్‌ను సంప్రదించవచ్చు. 

ఫోన్‌: 7207379241.