దేవరాజు మహారాజు ‘సప్తతి సంచిక’ కోసం మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, విద్యా ర్థులు ఆయన పుస్తకాలతో, వీడియోలతో ఉన్న పరిచయం, అనుభవం, జ్ఞాపకాలను వ్యాసాలుగా రాసి ఈమెయిల్‌: ్జఠిఠిట్ఛటజీజూజీుఽజ్చఝఞ్చజూజూడః జఝ్చజీజూ.ఛిౌఝకుగానీ, వాట్సాప్‌ 77999 08221కు గానీ పంపగోరుతున్నాము.

జన విజ్ఞాన వేదిక