నెచ్చెలి స్త్రీవాద కవితా సంకలనం ‘అపరాజిత’కోసం కవితలను ఆహ్వానిస్తున్నాం. 1995 నుంచి ఇప్పటివరకు స్త్రీల సమస్యలపై స్త్రీలు రాసిన కవితలను ఏవైనా మూడింటిని పంపాలి. కవితలు ఒక్కొక్కటి 40 పంక్తులలోపు తప్పనిసరిగా యూనికోడ్‌లో టైప్‌ చేసి, వర్డ్‌ ఫైల్లో పంపాలి. కవితతో బాటూ విధిగా ఒక ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ వివరాలు (మీపేరు, ఊరు, వృత్తి, రచనలు, చిరునామా, ఫోన్‌) ఈమెయిలుకి జత పరచండి. పిడిఎఫ్‌ లేదా పి.ఎమ్‌.డిలు స్వీకరించబడవు. ఎంపికైన కవితలు ‘నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక’ లో కూడా నెలనెలా ప్రచురిత మవుతాయి. కవితలను నవంబరు 15లోగా ఈమెయిల్‌: editor @neccheli.com (లేదా) [email protected] comకి పంపాలి.

నెచ్చెలి