మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజ యంతి, ప్రపంచ కవితా దినోత్సవం సంద ర్భంగా ఆంధ్రీ కుటీరం, కవిసంధ్య సంయుక్త నిర్వహణలో జరిగే వచన కవితల పోటీకి కవితలను ఫిబ్రవరి15, 2020లోగా పంపాలి. చిరునామా: దాట్ల దేవదానంరాజు, జక్రియా నగర్‌, యానాం (పోస్ట్‌), తూ.గో.జిల్లా-533 464. ఫోన్‌: 94401 05987.

దాట్ల దేవదానం రాజు