కళానిలయం ప్రదానం చేయనున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24న సా.5గం.లకు శ్రీత్యాగరాయ గానసభ మెయిన్‌ హాల్‌, చిక్కడపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. జస్టిస్‌ జి.చంద్రయ్య, హైమవతి భీమన్న బోయి, ఎస్‌.పి. భారతి, కళా వి.యస్‌. జనార్దన్‌ మూర్తి, నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొంటారు.

కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ