ఎన్‌.గోపి సప్తతి సందర్భంగా 345 కవితల బృహత్‌ సంపుటి ‘మనిషిని కలిసినట్టుండాలి’ ఆవిష్కరణ జూన్‌ 25 సా.5.30గం.లకు ఆన్‌లైన్‌లో జూమ్‌ వేదిక మీద జరుగుతుంది. ఓలేటి పార్వతీశం, వంగల హర్షవర్ధన్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఓల్గా, ఎండ్లూరి సుధాకర్‌, అమృతలత, బన్న అయిలయ్య, సూర్యాధనంజయ్‌, కె. మలయవాసిని, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు.

మద్దాళి రఘురామ్‌