నా భార్య జలదంకి పద్మావతి జ్ఞాపకార్థం ‘పద్మావతి సాహితీ పురస్కారం 2020’ పేరుతో కథలపోటీ నిర్వహిస్తున్నాం. కథాం శం- అర్ధాంగి. భార్య త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని ఇనుమడింప జేసే కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.5వేలు, 3వేలు, 2వేలు. మూడు ప్రోత్సాహక బహు మతులు ఒక్కొకటి వెయ్యి రూపాయలు. కథలను రాతప్రతిలో [email protected]కు జూలై 20లోగా పంపాలి.

జలదంకి సుధాకర్‌