రంగినేని ‘ఎల్లమ్మ సాహిత్య పురస్కారం- 2020’ కోసం 2018, 2019, 2020 సంవ త్సరాలలో ప్రచురితమైన తెలుగు కథా సంపుటాలు 5 ప్రతులను అక్టోబర్‌ 31 లోపు చిరునామా: అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2020, రంగినేని సుజాతా మోహన్‌ రావు ఎడ్యు కేషనల్‌ ్క్ష చారిటబుల్‌ ట్రస్ట్‌, బాలాజీ నగర్‌, సిరిసిల్ల- 505301, రాజన్న సిరిల్ల జిల్లాకు పంపాలి. అవార్డు కింద రూ.21 వేలు, నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేయబడతాయి.

రంగినేని మోహన్‌ రావు