జాతీయ కవి నాగభైరవ కోటేశ్వరరావు పేరుతో నెలకొల్పిన ‘నాగభైరవ సాహిత్య పీఠం’ 2020 పురస్కారాన్ని నవలా ప్రక్రియలో ఇవ్వాలని నిర్ణయించింది. 2018, 19, 20ల్లో ప్రచురితమైన నవలలు అర్హమైనవి. సాహిత్య పరిశోధనా ప్రక్రియకు ఇచ్చే 2021 పురస్కారానికి 2016-20 మధ్యకాలం ప్రచురితమైన పరిశోధనా గ్రంథాలు పంపవచ్చు. తుదిగడువు ఏప్రిల్‌ 30. మరిన్ని వివరాలకు 9849799711లో సంప్రదించవచ్చు.

నాగభైరవ ఆదినారాయణ