నూతలపాటి సాహితీ పురస్కారం కోసం 2019వ సంవత్సరానికి గాను 01.01.2018 నుండి 31.12.2019 తేదీలోపల ప్రచురితమైన విమర్శ గ్రంథాలను, 2020వ సంవత్సరానికి గాను 01.01.2019 నుండి 31.12.2020 తేదీ లోపల ప్రచురితమైన కథా సంపుటాలను పంపగోరుతున్నాము. ఆసక్తి కలిగిన రచయితలు తమ పుస్తకాలు మూడు ప్రతులను అక్టోబరు 31లోపల చిరునామా: నాగోలు కృష్ణారెడ్డి, ఇం.నెం.: 23-16-2/సి, మునిరెడ్డి నగర్‌, ఎమ్‌.ఆర్‌. పల్లె, తిరుపతి-517502, ఫోన్‌: 94411 12636కు పంపాలి.

నాగోలు కృష్ణారెడ్డి