మాడభూషి సాహితీ పురస్కారంమాడభూషి సంపత్‌ కుమార్‌ పేరిట వారి నెలకొల్పిన మాడభూషి సాహిత్య కళా పరి షత్తు ప్రారంభోత్సవం సెప్టెంబర్‌ 17 ఉ.10 గం.లకు జూమ్‌ ఆప్‌ ద్వారా జరగనుంది. ఈ సందర్భంగా జరిగే ‘మాడభూషి సాహితీ పురస్కారం’ ప్రదానోత్సవంలో శిఖామణి, షాజహానాలు పురస్కారాన్ని స్వీకరిస్తారు. పురస్కారంగా రూ.5వేల నగదు, ప్రశంసా పత్రం ఉంటుంది. ఈ సందర్భంగా మాడ భూషి సాహిత్యంపై పాలపిట్ట ప్రత్యేక సం చిక, మాడభూషిపై అంతర్జాతీయ పరిశోఽ దన పత్రాలతో భావవీణ పత్రికల ఆవిష్క రణ ఉంటుంది.

మాడభూషి సాహిత్య కళా పరిషత్తు