శాంతినారాయణ శ్రీమతి విమల స్మృతి చిహ్నంగా ప్రారంభమైన ‘విమలాశాంతి సాహిత్య జీవితసాఫల్య పుర స్కారం’ తొలి అవార్డును కేతు విశ్వనాథ రెడ్డి స్వీకరిస్తారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో రూ.50000 నగదుతో పాటు సత్కారం త్వరలో జరుగుతుంది.

శాంతి నారాయణ