ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పేరు మీదుగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారం 2020 సంవత్సరానికి శిఖామణికి ప్రకటించిన విషయం తెలిసిందే. అదే పురస్కారానికి 2021 సంవత్సరానికి కొండేపూడి నిర్మల ఎంపికయ్యారు. మే 29న జూమ్‌ మీటింగ్‌ ద్వారా నిర్వహించే సభలో అవార్డు ప్రదానం జరుగుతుంది.

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

స్మారకసాహితీ పురస్కార కమిటీ