2019 కొరకు తెలుగు పద్య కవుల నుండి 2015-2019 మధ్య కాలంలో ప్రచురితమైన వారి పద్య కావ్యాలు/ సంపుటాలు మూడు ప్రతులను ఏప్రిల్‌ 30లోగా చిరునామా: కుందావఝల కృష్ణమూర్తి, ‘శ్రీమాత’ ప్లాట్‌ నం.207, ఇం.నెం.02-07-580, సెంట్రల్‌ ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ- 506001, ఫోన్‌: 98493 66652కు పంపాలి.

ఎన్‌.వి.ఎన్‌. చారి