‘మా కథలు-2020’ వార్షిక సంకలనం వేద గిరి రాంబాబు జయంతి సందర్భంగా అక్టోబర్‌ 14న వెలువడుతుంది. రచయితలు 2020లో పబ్లిష్‌ అయిన తమ కథను ఆగస్ట్‌ 31లోగా చిరునామా: సిహెచ్‌ శివరామ ప్రసాద్‌, స్వగృహ అపార్ట్‌మెంట్‌, ‘సి’ బ్లాక్‌, జి-2, భాగ్య నగర్‌ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌ - 500072, ఫోన్‌: 93900 85292కు పంపాలి.