ముస్లిం స్త్రీల ఆలోచనల్ని, ఆవేదనల్ని, ఆకాంక్షల్ని ఎటువంటి వడపోతలు లేకుండా సాహిత్య మాధ్యమంగా అందించే లక్ష్యంతో పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణ సంస్థ ‘ఉనికి - ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు’ సంకలనం ప్రచురించాలని సంకల్పిం చింది. షాజహానా సంపాదకత్వం వహించే ఈ సంకలనానికి ముస్లిం జీవితం, అస్తిత్వ వేదన నేపథ్యంగారాసిన (ఇంతకు ముందే అచ్చయిన లేదా కొత్తగా రాసిన) కథల్లో మీకు నచ్చిన వాటిని వాటి ప్రచురణ వివరాలతోసహా [email protected] gmail.comకు పంపగోరుతున్నాం. మరి న్నివివరాల కోసం ఆర్కే(83329 34548), ఎ.కె. ప్రభాకర్‌ (76800 55766)లను సంప్రదించండి.

పర్‌స్పెక్టివ్స్